Listen to this article

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 17 (జనం న్యూస్):-

* కేబుల్ వైరు దొంగిలించిన దొంగలు…
* బిక్కుబిక్కుమంటున్న ఆటోనగర్ చిరు వ్యాపారులు…
* ఒక్కొక్కరిగా మార్కాపురం చేరుకుంటున్న ఆటోనగర్ వ్యాపారులు….
* లక్షల్లో పెట్టుబడులు పెట్టి ఇంటికి వెళ్తే నిద్ర రాని పరిస్థితి
* రాత్రి పగలు తేడా లేకుండా దొంగతనాలకు పాల్పడుతున్న వైనం…

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగు గ్రామంలో ఆటోనగర్లో రాములవారి గుడి కేబుల్ వైరు పైపులైన్ పట్టపగలే దొంగిలించిన దుండగులు మద్యం మత్తులో పొలాలలో ప్యానెల్ బోర్డులు సోలార్ బ్యాటరీలు…గుడిని సైతం వదలకుండా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని గుడి నిర్వాహకులు వల్లెల తిరుపతిరెడ్డి కోరుచున్నారు. సుమారు పదివేల రూపా