

జనం న్యూస్, ఏప్రిల్ 28 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
బిఆర్ఎస్ చలో వరంగల్ రజతోత్సవ సభ సందర్భంగా సిద్దిపేట జిల్లా ,ములుగు మండలంలోని కేయమ్ఆర్ ఫంక్షన్ హాల్లో ములుగు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జహంగీర్ అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశనికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ యాదవ రెడ్డి , గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేసిన ఈ కార్యక్రమంలో ములుగు మండల పిఎసిఎస్ చైర్మన్ బట్టు అంజిరెడ్డి బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు జుబేర్ పాషా ,జడ్పిటిసి జయమ్మ అర్జున్ గౌడ్, ఎంపీపీ లావణ్య అంజన్ గౌడ్ , పిఎసిఎస్ వైస్ చైర్మన్ నరేష్ గౌడ్ ,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భూపాల్ రెడ్డి ,మండల ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు లింగారెడ్డి ,మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు గంగిశెట్టి, గణేష్ గుప్తా ,బిఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గం సోషల్ మీడియా ఇంచార్జ్ కొమ్ము నవీన్ కుమార్, ములుగు మండల్ BRS పార్టీ సోషల్ మీడియా అధ్యక్షుడు చింతల ప్రభాకర్ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నర్సింహా రెడ్డి ,ఎంపీటీసీలు రాజేందర్ రెడ్డి, హరిబాబు ,సర్పంచులు బాలకృష్ణ, భూపాల్ రెడ్డి ,సుదర్శన్ చంద్రం ,సత్యనారాయణ మల్లేష్,బంగ్లా గణేష్ ,కృష్ణ గౌడ్ ,సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, నాగేష్ బాప్ రెడ్డి ,కరుణాకర్ రెడ్డి ,దాసరి కనకేష్ రవీందర్ యాదవ్ బీ ఆర్ ఎస్ నాయకులు నకీర్త ప్రభు , కార్యకర్తలు బక్క విష్ణు , కొట్టురి నాగేష్ ,గుంటి ప్రభాకర్ ,గుంటి రాము, కుమ్మరి పెంటయ్య , తుపాకుల జనార్ధన్, నాకీర్త మల్లేష్ , గువ్వబాబు ,కొట్టూరి ప్రభాకర్, కొట్టురి రాజు ,లంబడి సామి ,నెల్లూరి రాజు, నకిర్త నరసింహులు , కర్రే మహేష్ ,పరుపుని శ్రీకాంత్ ,నకిర్త మల్లేష్ , కొట్టురి నాగేష నాగి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.మహేష్ ,పరుపుని శ్రీకాంత్ ,నకిర్త మల్లేష్ , కొట్టురి నాగేష నాగి, పారుపల్లి శ్రీకాంత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.