

జుక్కల్ ఏప్రిల్ 28 జనం న్యూస్
నిన్నటి రజతోత్సవ సభలో పాల్గొన్న జుక్కల్ నియోజకవర్గ గులాబీ నాయకులకు, పార్టీ ప్రతినిధులకు, కార్యకర్తలకు, యువ నాయకులకు, గులాబీ అభిమానులకు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి గులాబీ సైనికులకు కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒకరికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. తెలిపిన మాజీ ఎమ్మెల్యే హనుమంత్ సిందే