

జనం న్యూస్ ఏప్రిల్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
శాయంపేట మండలంలోని గోవిందా పురం గ్రామ శివారులో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం లో ఈ సంవత్సరం 10 తరగతి. విద్యార్థులు 31 బాలికలు పరీక్ష కు హాజరవగా వారిలో 29 విద్యార్థులు పాస్ అయ్యారని ఈ పరీక్ష లో 93.5% సాధించిన వారిలో ఎన్ కీర్తన కు 600/502 వచ్చాయి అని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ యం మాధవి ఒక్క ప్రకటనలో తెలియజేశారు.