Listen to this article

జనం న్యూస్ జనవరి 18 శాయంపేట మండలం ఆరేపల్లి గ్రామ వాస్తవ్యుడు దుర్నాల బాబురావు గారి తండ్రి ఆరేపల్లి మాజీ ఉపసర్పంచ్ దుర్నాల రాజు తాతగారైన దుర్నాల దారయ్య గారు ఇటీవల మరణించిన విషయం తెలుసుకున్న *భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా ఉంటామని అభయమిచ్చారు. వారితోపాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి మినిమం వెజ్ బోర్డ్ మెంబర్ బాసాని చంద్రప్రకాష్ మాజీ జెడ్పిటిసి చల్లా చక్రపాణి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారేపల్లి రవీందర్ బుజ్జన్న పత్తిపాక మాజీ సర్పంచ్ దుబాసి కృష్ణమూర్తి శాయంపేట గ్రామ శాఖ అధ్యక్షుడు చింతల రవిపాల్ చిందం రవి బాసని మార్కండేయ వరదరాజు వెంకటరమణ వీరన్న కోల శీను లక్ష్మీనారాయణ శంకరాచారి తిరుపతి నిమ్మల రమేష్ రంజిత్ సదయ్య కట్టయ్య రంగబాబు రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.