Listen to this article

జనం న్యూస్, మే 2 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి స్వగృహంలో ని గురువారం మర్యాద పూర్వకంగా కలిసిన యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు , వాసవి ఉపాసకులు ఆధ్యాత్మిక వేత్త వంగపల్లి అంజయ్య స్వామి ఈ సందర్భంగా వంగపల్లి అంజయ్య స్వామి, మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళినీ,మర్యాద పూర్వకంగా కలిసి శ్రీశైలం మల్లికార్జున స్వామి లడ్డు ప్రసాదం అందజేయడం జరిగిందని అన్నారు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ గా విధులు నిర్వహించిన రాజమౌళి అభిందనీయుడు అని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించిన ఆర్యవైశ్య నాయకుడు రాజమౌళి నాచారం దేవస్థానం వాసవి కన్యకా పరమేశ్వరి నిత్యాన్నదాన సత్రం, అధ్యక్షులుగా కొనసాగుతూ మంచి పేరు తెచ్చుకున్న రాజమౌళి పలువురికి ఆదర్శం అని అన్నారు