

జనం న్యూస్, మే 4 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్
ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ గ్రామం ప్రాముపర్తి విద్యానగర్ కాలనీలో మూడు రోజుల నుంచి స్ట్రీట్ లైట్ రాక ఇబ్బంది పడుతున్న కమిటీ హాల్ నుండి అంగన్వాడి స్కూల్ వరకు వీధిలైట్లు రావడం లేదు. త్రీ డేస్ అవుతుంది. విద్యానగర్, కాలనీవాసులు చెబుతున్న పట్టించుకోని అధికారులు.

