Listen to this article

జనం న్యూస్ మే 4 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )


సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ గ్రామం పాములపర్తి లో,మురికి నీరు ఎత్తిపోసుకుంటున్న ప్రజలు
మేము ఎవరికీ చెప్పినా పట్టించుకోవడం లేదు, ఇందుకేనా మీకు ఓట్లు వేసి గెలిపించుకున్నది. ఈ ప్రభుత్వం ఇందుకేనా ఉన్నది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుంది, మోరీలు క్లీన్ చేయడం లేదు, మేమే మోరీలు, తీసుకుంటున్నాము అని పాములపర్తి గ్రామ ప్రజలు తెలియజేయడం జరిగింది.