

జనం న్యూస్ మే 5 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
ఈరోజు అమలాపురం ఈ నెల 22వ తేదీన అమలాపురం లో ఎస్ కే బి ఆర్ కాలేజ్ రోడ్డు త్రిముఖ గణపతి ఆలయం పక్కన విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జరగబోయే హనుమాన్ జన్మదిన విజయోత్సవ శోభాయాత్ర బైక్ ర్యాలీ కరపత్రాలు తెలంగాణ రాష్ట్ర బీజేపీ స్టేట్ సెక్రెటరీ సుంకర మోనికా గారు విడుదల చేశారు హిందువులందరూ పాల్గొని బైక్ ర్యాలీ విజయవంతం చేయాలని సుంకర మౌనిక కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బజరంగ్ దళ్ నాయుడు శిరంగు నాయుడు,ఉటుకురి సాంబయ్య, గాంగుమళ్ళ దొరబాబు, రావణం నరసింహారావు కాళ్ళకురి కుమార్,దాట్ల సుబ్బరాజు కాండ్రెగుళ శేఖర్, పెండ్యాల సితరామ్ ఊటుకురి మురళి తదితరులు పాల్గొన్నారు