

జనం న్యూస్ మే 6 జగిత్యాల జిల్లా
బీర్పూర్ మండలంలోని కొల్వాయి గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో భాగంగా 20 లక్షలతో నిర్మిస్తున్న పల్లె దావాఖానాను, 15 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన జగిత్యాల జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ తాళ్ళ ధర్మారం గ్రామంలో 20లక్షలతో పల్లె దవాఖానా నిర్మాణ పనులను పరిశీలించారు. బీర్పూర్ మండలం నూతన గ్రామ పంచాయతీ గోండుగూడెం ఆదివాసి (మంగేల) గ్రామంలో 20 లక్షలతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మంగేల గ్రామం లో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసి,EGS నిదులు 20 లక్షలతో వేసిన సీసీ రోడ్డు ను పరిశీలించి, శ్రీ రామలింగేశ్వర ఆలయం పునః నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ చిత్రవేణి గూడెం లో నిర్మిస్తున్న 40 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించి,లబ్ధిదారులతో ముచ్చటించి ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు పై ఆరా తీయగా మొదటి విడత లో 1 లక్ష రూపాయలు మంజూరైన 10 మంది ఆడబిడ్డలు ఎమ్మెల్యే ,ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేడీసీసీ జిల్లా డైరెక్టర్లు ముప్పాళ రాంచందర్ రావు, మoదాటి సాగర్, మండల అభివృద్ధి అధికారి లచ్చాలు, తహసిల్దార్ ముంతాజ్ఉద్దీన్,డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్,డిఇ మిలింద్,మాజి వైస్ ఎంపీపీ బల్మూరి లక్ష్మన్ రావు,మహంకాళి రాజన్న, నారపాక రమేష్,మాజి సర్పంచులు నల్ల మహిపాల్ రెడ్డి,పర్వతం రమేష్,చిక్రo మారుతి, మేసు యేసు దాసు,చుంచు శారద నరేందర్,రిక్కల ప్రభాకర్, బందేల మరియ రాజేశం, ఎలాగందుల అశోక్,అజ్మీర ప్రభాకర్,బోడ సాగర్, బనుక శంకర్,ఎడ్ల సుషిన్ నాయకులు మహేందర్ రావు, జక్కినపెల్లి శ్రీనివాస్ రావు,శీలం రమేష్,అడేపు రవి కుమార్,గాజర్ల రాంచందర్ గౌడ్,రామకిస్టు గంగాధర్,జక్కుల చంద్రయ్య,ఎలమట్ల హరీష్, మెండు హరీష్,ఎనగందుల శ్రీనివాస్,పుర్క రాంచందర్, చిక్రo భీమ్ రావు,శీలం రవి, నూర వినోద్,పోలస వినోద్ కుమార్,గణేష్,దండికే తిరుపతి,పెంద్రం జలపతి, బర్ల రాజు,గణేష్,పర్వతం రాజన్న,బర్ల పెద్ద రాజేశం నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు…..