

బిచ్కుంద ఏప్రిల్ 6 :-జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్)
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజవర్గం బిచ్కుంద మండల కేంద్రం లోని యస్ యస్ పంక్షన్ లో మాడ రాములు ముదిరాజ్ కుమారుని వివాహ కార్యక్రమం మరియు బండాయప్ప పంక్షన్ హల్ పుల్కల్ వెంకట్ రెడ్డి కుమారుని వివాహ కార్యక్రమం లో పాల్గొన్న మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే ఈ కార్యక్రమం లో బిచ్కుంద మాజీ మార్కెట్ చైర్మన్ నాల్చర్ రాజు, వైస్ ఎంపీపీ రాజు పటేల్, బస్వారాజ్ పటేల్, అవార్ శ్రీనివాస్, ధన్ సింగ్, లంకల పవన్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
