

జనం న్యూస్ మే 06
కిరమరి మండలం లోని గోయగామ్ గ్రామంలో పూ లాజి బాబా ధ్యాన కేంద్ర వార్షికోత్స వం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న *మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మునీర్ అహ్మద్ మాట్లాడుతూ ఫులాజి బాబా చూపిన మార్గం గొప్పదని అన్నారు ఆయన ప్రవచనాలు ఈ ప్రాంతంలో చాలామందిని ఆకర్షించాయని వారి మార్గాన్ని అనుసరించిన వాళ్ళు సత్ప్రవర్తనతో సమాజంలో మంచి పేరు తీసుకొస్తున్నారు అన్నారు కావున పూలాజి బాబా యొక్క ఆశయాలను ఆకాంక్షలను ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉందని అన్నారు వారితోపాటు ఫు లాజి బాబా భక్తులు మరియు నాయకులు అదే పాండురంగ అదే దిలీప్ పార్టీ బుచ్చన్న చరణ్ దాస్ మరియు మారాజులు పాల్గొన్నారు