Listen to this article

జనం న్యూస్ గుండాల మండలం జనవరి. 20.పి. యాదగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం లోని స్థానిక గ్రంధాలయం ను జిల్లా పర్శషత్ ఉన్నత పాఠశాల ను జిల్లా గ్రంధాలయాల సoస్త చైర్మన్.ఎం. డి. అవేష్ ఉర్ రహమాన్ పర్షిలించాడుఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పాలనలో సి. యం. రేవంత్ రెడ్డి మరియు ఆలేరు యం. ఎల్. ఎ. ప్రభుత్వవిప్ బీర్ల ఐలయ్య సహకారం తో పాఠకులకు కావలసిన సౌకార్యలతోగుండాలలో గ్రంధాలయనూతనభావాన్ని నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు పోటీ పరీక్షలకు సoబందించినపుస్తకాలను గ్రంధాలయాల్లో ఏర్పాటు చేస్తా మని ఆయన అన్నాడు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలూరి రాo రెడ్డి యం. డి. షార్ఫద్దీన్ డా. వెంక్కన్న యం. ఐలయ్య చిందం ప్రకాష్ కేమిడి రవికుమార్ మాజీసర్పంచ్ దార సైదులు ఇమ్మడి దశరథ పి. నారాయణ సి. హెచ్. సోమన్న తదితరులు పాల్గొన్నారు