

జనం న్యూస్ 08మే పెగడపల్లి ప్రతినిధి.
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఐతిపల్లి గ్రామంలో గేదెలకు, ఆవులకు మరియు లేగ దూడలకు ఉచిత గాలికుంటు నివారణ టీకాలు ప్రారంభించిన పశు వైద్యాధికారి డాక్టర్ హేమలత. ఈ కార్యక్రమంలో వి ఏ మతిన్, గోపాలమిత్ర జానీ భాష నాయకులు మూల రాంరెడ్డి, తడగొండ రాజు, తిరుపతి, పలుమార్ విజయ్, అంజయ్య, రాకేష్ గౌడ్, రైతులు ద్యావ మునిందర్ రెడ్డి,వడియాల సతీష్ రెడ్డి నల్లల నాంపల్లి నల్లల కుమార్ కారోబార్ తదితరులు పాల్గొన్నారు