Listen to this article

(జనం న్యూస్ చంటి)

రాయపోల్ మండలం నిన్న ఉదయం సయ్యద్ నగర్ లో CM రిలీఫ్ ఫండ్ రూ” 60,000 చెక్కు ని ఎంపీ ఆదేశాల మేరకు సయ్యద్ అబ్బాస్ కు అందజేయటం జరిగింది, ఈ కార్యక్రమంలో చెరుకు రాజి రెడ్డి, మంద లక్ష్మణ్ ,రెడ్డబోయిన కిషన్, చంద్ర రెడ్డి , వంజరి చంద్రం,రెడ్డబోయిన బాలరాజు,సిలివేరి మహేష్, జొన్నోజీ నరసింహా చారి,తదితరులు పాల్గొనటం జరిగింది.