

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 8 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
మురికిపూడి గ్రామంలో వేస్ట్ మేనేజ్మెంట్ డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన ఎమ్ఐ కన్సల్టెంట్ వారి విసిటింగ్ ఆఫీసర్ ముట్లూరి రాజేశ్వరి స్థానిక సెక్రటరీ కె ప్రభుదాసు మరియు మండల రిసోర్స్ కోఆర్డినేటర్ ఎన్ యేసు రాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ విషయమై రాజేశ్వర్ మాట్లాడుతూ షెడ్లను మరమ్మత్తులు చేసి వర్మీ కంపోస్ట్ తయారీ కేంద్రాలను అభివృద్ధి పరచండి దీనితోపాటు ప్రతిరోజు యొక్క కలెక్ట్ చేసే వేస్ట్ ను రీసైకిల్ విధానాలను తెలియజేశారు తప్పనిసరిగా ప్రభుత్వం నిర్వహించే స్వచ్ఛత పరిశుభ్రతపై ప్రజల అవగాహన కలిగేటట్లు బాధ్యత వహించి చర్యలు తీసుకోవాలని తెలియజెప్పారు