

జనం న్యూస్ 09మే పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా
పెగడపల్లి మండలం నందగిరి గ్రామంలో ఈ రోజు గేదెలకు ఆవులకు గేదె దూడలకు ఆవు దూడలకు ఉచితగాలికుంటు నివారణ టీకాలు పంపిణీ కార్యక్రమంలో విఎ మతిన్ గోపాలమిత్ర జానీ పాషా మాజీ వైస్ ఎంపీపీ గాజుల గంగాధర్ డైరీ కార్యదర్శి తోట మల్లేశం పాడి రైతులు వాడే మైపాల్ రెడ్డి పటేల్ జగన్ రెడ్డి పటేల్ రవీందర్ రెడ్డి, ఐ రెడ్డి పెద్ద మల్లారెడ్డి నా రెడ్డి రాజు రెడ్డి తదితరులు రైతులు పాల్గొన్నారు.