Listen to this article (జనం న్యూస్ మే 10 చంటి) ఇటీవల దోమల శ్రీనివాస్ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. వారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా వరిగంటి రాములు మన్నెమ్మ. కుమారుడు కిరణ్, 50 కిలోల సన్న బియ్యం ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.