

జనం న్యూస్ మే 10 చిలిపి చెడు మండల ప్రతినిధి: మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామానికి చెందిన వివాహ కార్యక్రమానికి నర్సాపూర్ నియోజకవర్గం చిలిపిచేడ్ మండలం చండూర్ గ్రామంలో వనం బలమని – కిష్టయ్య గార్ల కుమార్తె” కౌసల్య “వివాహానికి మెదక్ జిల్లా “మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి కవిత రెడ్డి”గారు వారి ఆర్థిక సౌజన్యం తో పట్టుచీర అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ముకుంద సంతోష్ కుమార్, మండల మాజీ అధ్యక్షుడు ఏనాగండ్ల దశరథ్,మండల బి జె వై ఎంఅధ్యక్షుడు సత్యం,వనం చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు