

జనం న్యూస్ జనవరి 20 అమలాపురం కోనసీమ జిల్లా బిజిపి అధ్యక్షుడు ఎన్నిక 20వ తేదీ సోమవారం నిర్వహించారు . డా బి ఆర్ అంబేద్కర్ ను ఎన్నికల అధికారిగా పెద్దిరెడ్డి రవి కిరణ్ , పరిశీలికుడు గా ఎవిఆర్ చౌదరి వ్యవహరించారు.భారతీయ జనతా పార్టీ డా బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా బిజిపి అధ్యక్షులుగా యాళ్ల వెంకట రామ మోహన్ రావు (దొరబాబు) ఫారం. డి జిల్లా అధ్యక్షుని ఎన్నిక కు నామినేషన్ పత్రాలు ఎన్నికల అధికారికి సమర్పించారురేపు జిల్లా భారతీయ జనతా పార్టీ అద్యక్షులు ఎన్నికల ప్రకటన జరుగుతుంది. అనంతరం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.కావున అధిక సంఖ్యలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొనాలని కోరుతున్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులకు మనవి రేపు ఉదయం 9.30 గంటలకు భారతీయ జనతా పార్టీ అమలాపురం పార్లమెంటు ఆపీసువద్దకు చేరుకోగలరు.