Listen to this article

జనం న్యూస్ జనవరి 20 మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చిట్కుల శివారులో వెలసిన శ్రీ చాముండేశ్వరి మాతను మెదక్ అడిషనల్ ఎస్పి మహేందర్ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు శ్రీ చాముండేశ్వరి మాత 40 రెండవ వార్షికోత్సవంలో భాగంగా అమ్మవారిని దర్శించుకున్నారు అదనపు ఎస్పీ మహేందర్ మొక్కలు చెల్లించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట చిలిపి చెడు మండల ఎస్సై నర్సింలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు