

జనం న్యూస్ జనవరి 20 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీమ్ సిర్పూర్ మండల కేంద్రంలో మరియు కౌటలా మండల కేంద్రంలోని ఎంపిడిఓ ఆఫీసు ప్రాంగణం లో ఇందిరమ్మ నమూనా గృహానికి శంకుస్థాపన చేసిన ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ సిర్పూర్ శాసన సభ్యులు పాల్వాయి హరీష్ బాబు ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ గృహాలు ఒక వరమని పేదప్రజల సౌకర్యార్థం ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో *కాగజ్ నగర్ మార్కెట్ కమిటి చైర్మన్ సిద్దల దేవయ్య మాజీ ఎంపీపీ బసర్కెర్ విశ్వనాథ్ డుబ్బుల నానయ్య టిపిసిసి సభ్యులు హర్షద్ హుస్సేన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యకులు రాచకొండ శ్రీ వర్ధన్ సొహెల్ అమ్మద్ ఎల్ములే కిషోర్ గృహనిర్మాణ అధికారులు మండల అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు