

మార్కుక్ మండల్ బి ఆర్ ఎస్, బి సి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్
జనం న్యూస్, మే 19( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)
సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన దర్శనాల కవిత కనకయ్య కూతురు స్పందన వివాహానికి 5,000రూ ఆర్ధిక సహాయం అందజేసిన మేకల కనకయ్య ముదిరాజ్, పాములపర్తి బి ఆర్ ఎస్, గ్రామ శాఖ అధ్యక్షుడు పిట్ల మహేష్, చెక్కల నర్సింలు కొట్టాల మహేష్ తదితరులు వున్నారు.