Listen to this article

ఇందిరమ్మ కమిటీ పేర్ల తప్పు పట్టిన గ్రామ ప్రజలు…భూమి ఉన్న వారిని భూమిలేని లబ్ధిదారులుగా గుర్తింపు
జనం న్యూస్ జనవరి 21 మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంఅజ్జమరి గ్రామంలో జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా నేడుఇందిరమ్మ ఇంటి సర్వేలో భాగంగా గ్రామంలోని నిరుపేదలను గుర్తించకుండా వారిని మొత్తానికి గ్రామంలో లేని విధంగా నమోదు కాలేదనిడము అధికారులు సిస్టంలో జనరేట్ కాలేదు మళ్లీ ఇల్లు లేని లబ్ధిదారులు అప్లికేషన్ ఇవ్వండి అనడం ఎంతవరకు సమంజసం అని గ్రామ ప్రజలు గ్రామసభలో ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారులు నిలదీశారు అలాగే ఇందిరమ్మ కమిటీకి సంబంధించిన గతంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీని కొనసాగించాలని పైకా పై అధికారుల ఒత్తిడితో రాజకీయ లబ్ధి కోసం రాజకీయంగా ఒక్క పార్టీకి వత్తాసు పలుకుతూ అధికారులు ఇందిరమ్మ కమిటీని ఫైనల్ చేయడం ఎంతవరకు సమంజసం అని మేము గ్రామంలో గ్రామ గ్రామ ప్రజలను అందరము కలిసి ఏకగ్రీవంగా నిర్ణయించుకున్న పేర్లను కాదని ఒక పార్టీకి సంబంధించిన పేర్లు రావడంతో గ్రామంలోని ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు గతంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీని అన్ని పార్టీలకు సంబంధించిన గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా అన్ని వర్గాలకు సంబంధించిన వారిని గుర్తించి ఇందిరమ్మ కమిటీని ఏర్పాటు చేసుకొని పై అధికారులకు మెమోరండం ఇవ్వడం జరిగింది