Listen to this article

మార్కుక్ మండల్( బి ఆర్ ఎస్) బి సి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్

జనం న్యూస్, మే 22 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)

సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన మేకల రజిత,రమేష్, కూతురు వైశాలి, వివాహానికి పుస్తెమెట్టెలు అందజేసిన మేకల కనకయ్య ముదిరాజ్, పాములపర్తి బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పిట్ల మహేష్,యూత్ ప్రెసిడెంట్ చిన్న బోయిని మురళి కృష్ణ, చెక్కల నర్సింలు,ఉప్పరి యాదగిరి, బోయిని గండయ్య, ప్రభాకర్ రాజు, స్వామి,కొట్టాల మహేష్, తదితరులు వున్నారు