Listen to this article

జనం న్యూస్ మే 24 చిలిపిచేడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా


చిలిపిచెడ్ మండల మహిళా సమాఖ్య పాలక వర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది మండల సమాఖ్య అధ్యక్షురాలు కొడిపిగంటి మమతా జగ్గంపేట, కార్యదర్శి గా చిలుక మాదూరి చిట్కూల్, కోశాది కారి గా బట్టు అంజలి చండూర్ ఎన్నికైన్నారు ఎలక్షన్ ఆఫీసర్ గా ఏ పి ఎం రుక్మిణి రావడం జరిగింది ఏ పి ఎం ప్రేమలత, సి సి వరలక్ష్మి, సి సి నర్మదా, ఎంఎస్ అకౌంటెంట్ మానస, వివిధ గ్రామాలనుండి గ్రామ సంఘాల అధ్యక్షురాళ్లు పాల్గొన్నారు