

జనం న్యూస్ 25 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక : చీపురుపల్లి నూతన రైల్వే బ్రిడ్జ్ సమీపంలో వారణాసి సురేష్ ఇంట్లో అర్థరాత్రి ఛోరీ. ఇంట్లో ఉన్న ఇద్దరు వృద్దురాల్లపై దాడి చేసి చోరీకి పాల్పడిన దొంగలు.రాత్రి నుండి రక్తపు మడుగులోనే పడి ఉన్న వృద్దులు. ఉదయం పాలవాడు వచ్చి చూసి అనుమానంతో బందువులకు సమాచారం.క్షతగాత్రులను విజయనగరం ఆసుపత్రికి తరలింపు.ఇంట్లో వాళ్లందరు కాలేశ్వరం పుష్కరాలకు వెళ్లడం తెలుసుకుని ఛోరీకి పాల్పడినట్లు చెప్తున్న బందువులు.