

(జనం న్యూస్ చంటి మే 29)
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కేంద్రంలోని సూరంపల్లి గ్రామంలో తేదీ 29 /05/2025 రోజున ఎస్కార్డ్స్ కంపెనీ వారి కప్పిశ్వర ట్రాక్టర్స్ పవర్ ట్రాక్ షోరూమ్ సిద్దిపేట వారి ఆధ్వర్యంలోని దౌల్తాబాద్ మండలంలోని సూరంపల్లి గ్రామంలో ఉచిత సర్వీస్ క్యాంపు నిర్వహించడం జరిగింది. సూరంపల్లి గ్రామం మరియు దౌల్తాబాద్ మండల పరిసరా ప్రాంతాల నుండి పవర్ ట్రాక్టర్లు యజమానులు సుమారుగా 50 నుండి 60. ట్రాక్టర్లు యజమానులు ఇట్టి క్యాంపుకు వచ్చి తమ ట్రాక్టర్లకు చిన్న చిన్న మరమ్మతులు ఆయిల్ సర్వీసులు గేర్ ఆయిల్ మరియు గ్రీసింగ్ లాంటివి చేసుకోవడం జరిగింది ఇట్టి సర్వీసింగ్ క్యాంపుకు ఆదరణ పవర్ ట్రాక్ ట్రాక్టర్ యజమానులు రైతు మిత్రులు ఇట్టి క్యాంపులో మండలాల వారీగా సిద్దిపేట. తొగుట. దుబ్బాక. మిరుదొడ్డి. చిన్నకోడూర్. మండలాలలో కూడా నెలకు ఒకసారి నిర్వహిస్తామని పవర్ ట్రాక్ ట్రాక్టర్ కఫీశ్వర ట్రాక్టర్ షోరూమ్ డీలర్స్ L సతీష్ రెడ్డి.N శ్రీనివాస్ రెడ్డి గార్లు సంతోషం వ్యక్తం చేశారు. మరియు ఎస్కార్ట్స్ కంపెనీ సర్వీస్. A S M అరుణ్ ETM రాకేష్. స్పేర్స్ బృందం సర్వీస్ సూపర్వైజర్ గిరి. మరియు మెకానిక్ బృందం సిహెచ్ నరేష్ V.భరత్ C. సాయి. అరవింద్ నూతన్ రమేష్ మరియు పవర్ ట్రాక్టర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ P శంకర్ మెకానిక్ బృందం పాల్గొనడం జరిగింది.

