

జనం న్యూస్ 29 మే భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి
పుట్టిన జీవి మరణించక తప్పదు, మరణించిన అనంతరం కోడిని కనీసం వంద రూపాయలకు కొనుక్కొని తింటారు, మేక మాంసం 500రూ వండుకుంటారు మరణించినఆవుల చర్మాలతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, మరణించిన మనిషికి పది పైసలు కూడా పెట్టరు తీసుకెళ్లి పుడుస్తారు తప్ప ఇలాంటి ఉపయోగం లేదు ఇలాంటప్పుడే ప్రమాద బీమా అవసరం పేదవాడికి చాలా అవసరం , వంద రూపాయలకు 90ఎం ఎల్ కూడా రాదు , భీమారం మండల కేంద్రంలోని గ్రోమో ర్ కేంద్రంలో కేవలం రూ.100/- రూపాయలకే రెండు లక్షల విలువ గల ప్రమాద భీమా ఉంది,, దీనికి 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వరకు అర్హత ఉంటుంది, దీనికోసం ఆదార్ కార్డ్ సరిపోతుంది, ఇట్టి అవకాశాన్ని ఉపయోగించుకోండి…!!!!
మన గ్రోమోర్ కేంద్రం భీమారం 9963552353 91549 05882