Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

నందలూరు మండలం నగిరెడ్డిపల్లి లో వెలసిన శ్రీ శ్రీ శ్రీ మారమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి అమ్మవారి ఆశీస్సులతో కీర్తిశేషులు. డాక్టర్ మోడపోతుల గుండయ్య, ఏజీబీఎస్సీ, రిటైర్డ్ ఎంపీడీవో జ్ఞాపకార్థంగా రూ.10,116 అమ్మవారి గుడికి అందజేయడం జరిగింది. డాక్టర్ మోడపోతుల గుండయ్య సతీమణి మోడ పోతుల వెంకటసుబ్బమ్మ, కొడుకు మోడ పోతుల రామమోహన్,కోడలు మోడపోతుల జానకి కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు కలగాలని ఆలయ కమిటీ సభ్యులు కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమం లో అరిగే హరిబాబు,అనిల్,శంకర్ తదితరులు పాల్గోన్నారు