

నిందితుడి కోసం గాలిస్తున్న బొల్లారం పోలీసులు
జనం న్యూస్ జూన్ 03 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు నియోజకవర్గం
పారిశ్రామిక వాడ ఐడిఏ బొల్లారం మున్సిపల్ పరిధిలోని బీరప్ప బస్తి గుర్తు తెలియని దుండగుడు ఏటీఎంలో చోరీకి చొరబడ్డాడు.ఏటిఎం మిషన్ నీ రాడ్డుతో పగలగొడుతుండగా అలారం మోగడంతో దుండగుడు అక్కడి నుండి పరారయ్యాడు. పరారైన వ్యక్తినిసీసీ ఫుటేజ్ ఆధారంతో ఐడిఏ బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.