

జనంన్యూస్. 04.నిజామాబాదు. రూరల్. సిరికొండ.
నిజామాబాదు. రూరల్ నియోజకవర్గం సిరికొండ మండల కేంద్రం లోని. న్యావనంది మరియు కొండాపూర్ గ్రామాలలో రెవిన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది ఇట్టి ప్రోగ్రామ్ నీ రాజేంద్ర కుమార్ రెవెన్యూ డివిజనల్ అధికారి నిజామాబాదు .విజిట్ చేయడం జరిగింది. వారు ఈరోజు కార్యక్రమం లో వచ్చిన దరఖాస్తు లను మాడ్యూల్ వారీగా విభజన చేసి ఆన్లైన్ ఎంట్రీ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది..
