

ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (VBP)..
జనం న్యూస్. 6జూన్. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్.
అవును ఆయన నిద్ర లేచినప్పటి నుండి మొదటి ఆలోచన,పడుకునే చివ్వరీ ఆలోచన వరకు ఖానాపూర్ ప్రజల ఆలోచనలే… ఖానాపూర్ ప్రజల రుణం తీర్చుకోడానికి నాకు ఒక్క అవకాశం ఇచ్చారన్నారు ఆ అవకాశాన్ని ఖానాపూర్ ప్రజల అభివృద్ధికై పాటుపడతాను అనీ అన్నాడు… ప్రతీ రోజూ ప్రజలకోసం అలుపెరుగని బాటసారిగా… ఆయన రేవంత్ రెడ్డి సన్నిహితుడుగా… ఆయన అడుగుజాడల్లోనే నడుస్తాడు… కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన కావడి మోసినవాన్ని గుర్తు పెట్టుకుంటాడు… ఆయన ఖానాపూర్ ప్రజల అభిమానం… ఆయనకు ఖానాపూర్ ప్రజలపై ఉన్న మమకారం… చెరగని చిరునవ్వు… చెదరని ఆత్మవిశ్వాసం… మాట ఇస్తే తప్పనితనం… పేదల గురించే ఆలోచించే… ఇవన్నీ కలబోసిన ‘దమ్మున్నా’ లీడర్! వెడ్మ బొజ్జు అన్న ఖానాపూర్ శాసనసభ్యులు ప్రజలకు నువ్వున్నావన్నా ధైర్యం… _ఆకాశానికి తాకినా ఆనందం మా వెడ్మ బొజ్జు పటేల్ అన్న ..జై కాంగ్రెస్….! జై _ వెడ్మ బొజ్జు అన్న …