Listen to this article

జనం న్యూస్ జూన్ 7 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి వివేకానంద నగర్ డివిజన్ బిజెపి ప్రధాన కార్యదర్శిగా కొట్టే వేణు నియమితులయ్యారు కూకట్పల్లి బిజెపి ఇంచార్జ్ ఎం కాంతారావు వివేకానంద నగర్ బిజెపి అధ్యక్షులు డాక్టర్ ఎన్ వంశి రెడ్డి డివిజన్ ప్రబారి వసంత్ యాదవ్ చేతుల మీదుగా కొట్టే వేణు నియామక పత్రాన్ని అందుకున్నారు ఈ సందర్భంగా కొట్టే వేణు మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు మా అధ్యక్షులు డాక్టర్. ఎన్.వంశి రెడ్డి కి ధన్యవాదాలు తెలుపుతూ డివిజన్లో అందరినీ కలుపుకుపోయి రానున్న కాలంలో బిజెపి పార్టీని బలోపేతం చేస్తామని కే వేణు పేర్కొన్నారు.