

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 7 రిపోర్టర్ సలికినీడి నాగరాజు :ఈ రోజు (7/6/25) బక్రీద్ పండగ సందర్భం గా చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్స్ స్కీం ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏరియా వైద్యశాల ఐ సి టి సి విభాగం నందు దీర్ఘ కాలిక వ్యాధి గ్రస్తులకు పౌష్టికాహారం ను లోకల్ డోనార్స్ షేక్ రఫీ పసుమర్రు సహాయ సహకారం తో కార్యక్రమం నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమంలో ఐసీటీసీ కౌన్సిలర్ యం హనుమంతరావు వ్యాధి గ్రస్తులను ఉద్దేశించి మాటలా డుతూ మనోధైర్యం కలిగి పౌష్టిక ఆహారం తీసుకోవడం వలన ఎక్కువ కాలం జీవిచగలరు అని చూసించారు
ఈ కార్యక్రమంలో లో లింక్ వర్కర్ స్కీం ప్రాజెక్ట్ డిఆర్పి ఎం వాసుదేవరావు జోనల్ సూపర్వైజర్ బి నాగేశ్వరరావు ఐసీటీసీ యల్టి వంశీ క్లస్టర్ లింక్ వర్కర్ యం మెర్సీ మరియు వి హెచ్ యస్ మెంటర్ నాయిక్ పాల్గొని నిర్వహించారు