

జనం న్యూస్ జూన్ 7 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి :తెలంగాణ రాష్ట్ర బిజెపి సీనియర్ నాయకులు రాజు పుత్రిక శుక్రవారం కూకట్పల్లి చిత్తరమ్మ దేవాలయ ఆవరణలో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి కాంగ్రెస్ సీనియర్ నాయకులు రమేష్ యాదవ్ హాజరై నూతన వదూవరులను ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ బంటు ప్రవీణ్, రమేష్ యాదవ్, కుమార్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.