

జనం న్యూస్ జనవరి 23 శాయంపేట మండలం పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ . మారె పెళ్లి రవీందర్ (బుజ్జన్న) మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో భాగంగా రేపు శాయంపేట గ్రామపంచాయతీలో నిర్వహించబడుతున్న గ్రామ సభలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మరియు రైతు భరోసా వంటి నాలుగు పథకాలకు అర్హులైన ప్రజలందరూ హాజరై మీ యొక్క దరఖాస్తులను ప్రభుత్వ అధికారులకు ఇచ్చి గ్రామసభను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము….