

జనంన్యూస్. 11. సిరికొండ. ప్రతినిధి.
సిరికొండ ప్రభుత్వ హాస్పిటల్ పక్కన గల మున్నూరు కాపు సంఘం సంవత్సర కాలం సమావేశం జరుపడంతో పాటు నూతన కార్యవర్గం ఏర్పాటు జరిగింది. నూతన అధ్యక్షులుగా తోట బాలరాజు ఉపాధ్యక్షులు మరియు సహాయక ప్రచార కర్తగా బడల సంతోష్ మరియు న్యాలకంటి కిషన్ సలహాదారులుగా బడల గంగాధర్,బడల లింబాద్రి, గండ్ల గంగాదాస్,బడల రామక్రిష్ణలను సంఘసభ్యులు సమక్షంలో ఏర్పాటుచేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో సంఘసభ్యులందరు పాల్గొనడం జరిగింది.