

జనం న్యూస్ జూన్ 12
ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ: అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ కోనసీమ జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ, బీజేపీ కాట్రేను కొన పూర్వ అధ్యక్షులు మట్ట సూరిబాబు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఒక సమావేశం నిమిత్తం అమలాపురం విచ్చేసిన ఆయనను కలిసి పార్టీ కార్యక్రమాల గురించి చర్చించారు