Listen to this article

జనం న్యూస్ జూన్ 14 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

బిజెపి కార్యవర్గ సభ్యులు హర్షణపల్లి సూర్యారావు పుట్టినరోజు సందర్భంగా లీగల్ సెల్ కన్వీనర్ అడ్వకేట్ చేదురుపల్లి శ్రీనివాస్ గౌడ్ ఆహ్వానం మేరకు కూకట్ పల్లి లోని బిజెపి కార్యాలయం లో హర్షణపల్లి సూర్యారావు నీ మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు జర్నలిస్టు తెల్ల హరికృష్ణ, వారితోపాటు చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి ఆకుల వెంకటస్వామి, యంజాల పద్మయ్య, నాగరాజు, కృష్ణప్రియ, శంకర్ రెడ్డి, సంతోష్, రమణా రెడ్డి, మంజు, ఇమ్రాన్, మంజునాథ, సాయన్న తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ సందర్భంగా పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు, అభిమానులకు మామిడి పండ్లను పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు