Listen to this article

జనం న్యూస్ జూన్ 15 ముమ్మిడివరం ప్రతినిధి


రాజ్యసభ సభ్యులు రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ శ్రీ పాక సత్యనారాయణ వారు ని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించిన పూర్వపు జిల్లా బిజెపి అధ్యక్షులు జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏళ్ల దొరబాబు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శిలు మోకా వెంకటసుబ్బారావు గనిశెట్టి వెంకటేశ్వరరావు కోనసీమ జిల్లా ట్రెజరర్ గంది నానాజీ పూర్వపు అల్లవరం మండల బిజెపి అధ్యక్షుడు సుంకర సాయి