Listen to this article

జనంన్యూస్. 18.సిరికొండ ప్రతినిధి.

నిజామాబాదు రూరల్ నియోజకవర్గం లోని వెనుకబడిన ప్రాంతం సిరికొండ. మండలం లోని చీమన్ పల్లి గ్రామం లో . రైతులకు వానాకాలం పంట పెట్టుబడి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు ఆసరాగా నిలిచి రైతు భరోసా పైసలు విడుదల చేసినందుకు గాను ముఖ్య మంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి కి మరియు నిజామాబాదు రూరల్ శాసనసభ్యులు రేకులపల్లి భూపతి రెడ్డి కి చీమన్ పల్లి మరియు జీనిగ్యల. పందిమడుగు గ్రామ ప్రజలు రైతులు తరపున హృదయపూర్వక నమస్కారం లు ధన్యవాదాలు తెలియచేస్తూ రైతు భరోసా నిధులు విడుదల చేసిన సందర్బంగా వారికి నేడు గ్రామం లో పాలభిషేఖం చేయనైనది 9000 కోట్లు విడుదల చేసినందుకు కృతజ్ఞతలు అదే కాకుండా చీమన్ పల్లి జీనిగ్యల పందిమడుగు దుప్య తండా తాటిపల్లి గ్రామాలకు సుమారు 80 ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమైనది అందుకని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి భూపతిరెడ్డి కి హృదయపూర్వక ధన్యవాదాలు 30 వ తేదీ లోపల బోనస్ డబ్బులు సన్నలకు కూడా వేయడం జరుగుతుంది ప్రజల రైతుల ఆశీర్వాదాలుప్రభుత్వం పయినా ఉండాలని కోరూతు ధన్యవాదములు తెలియజేస్తున్నాము ఇ కార్యక్రమంలో మూడు గ్రామాల ప్రజలు రైతులు కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనడం జరిగింది కార్యక్రమం లో. చందర్ నాయక్ డీసీసీ డెలిగేట్ జితేందర్ సింగ్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీ బొమ్మేనా రాజిరెడ్డి. ప్రవీణ్. నందిలాల్ .నరేష్ తదితరులు పాల్గొన్నారు.