

జనంన్యూస్. 19.నిజామాబాదు. ప్రతినిధి.
11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.. జూన్ 21 తేదిన నిర్వహించే యోగ దినో స్సవం లో పాల్గొనాలని నిజామాబాద్ MP ధర్మపురి అరవింద్ కు ఆహ్వాన లేఖ ను అంద చేసినట్లు జిల్లా ఆయుష్ యోగ నోడల్ అధికారి డాక్టర్ జె. గంగా దాస్ తెలిపారు. గౌరవ MP గారు మాట్లాడుతూ యోగ దినోత్సవాన్ని ప్రజలు అందరూ పాల్గొని విజయ వంతం చేయాలని ప్రతి ఒక్కరూ యోగ సాధన చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని . దశాబ్ది ఉత్సవాల లో భాగముగా ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమం లో జిల్లా యోగ అసోసియేషన్ ప్రతినిధులు యోగ ప్రభాకర్ ,సంగీత, బాల శేఖర్,డాక్టర్ తిరుపతి, డి పి ఎం వందన, ఆయుష్ ఫార్మ సి స్ట్ పురు షో తం , సంగీత, రమేష్ పాల్గొన్నారు.