

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
శ్రీ భ్రమారాంబిక మాళ్లికార్జును స్వామి వారి ఆలయం వార్షికోత్సవం సందర్భంగా స్వామి వారికి ప్రత్యెక పూజలు నిర్వహించారు వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మరియు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటీ అమర్ నాథ్ రెడ్డి వారి ఆరోగ్య క్షేమాలు తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో వారితో పాటు గొబ్బిల్ల స్కూల్ చైర్మన్ త్రినాధ్ యాదవ్,అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రచార విభాగ అధ్యక్షులు మరియు నల్ల దిమ్మాయపల్లి సర్పంచ్ గీతాల నరసింహ రెడ్డి అరిగే సౌమిత్రి, ఆకేపాటీ జగదీశ్వర్ రెడ్డి,గుండు మల్లికార్జున రెడ్డి,మహబూబ్ బాషా,మధు రాజు, అనాల మధు యాదవ్, మైనారిటీ ఉపసర్పంచ్ ఇబ్బు బాషా తదితరులు పాల్గొన్నారు.