

జనం న్యూస్ జూన్ 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ
[ భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని అందరికీ అభివృద్ధి పలాలు అందాలన్న సంకల్పంతో 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మోడీ గారి పాలన సందర్భంగా ఏర్పాటుచేసిన వికసిత్ భారత్ కార్యక్రమంలో , కాట్రేను కొన మండలం చెయ్యరు గ్రామపంచాయతీలో ఏర్పాటుచేసిన సమావేశానికి మండల బిజెపి అధ్యక్షులు మట్టా శివకుమార్ అధ్యక్షతన జరిగినది ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు బాబీ మాస్టర్ విచ్చేసి సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలు సార్థకం చేసుకోవాలని అభివృద్ధి ఫలాలు అందరూ అందుకోవాలని సభాముఖంగా తెలియజేయడం జరిగింది…ఈ కార్యక్రమ నియోజవర్గ కన్వీనర్ గొల కోటి వెంకటరెడ్డి, జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ మరియు భారతీయ జనతా పార్టీసీనియర్ నాయకులు మట్ట సూరిబాబు సెక్రటరీ కొడమంచిలి సురేష్ నంద్యాల చంటి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు చిలకమర్తి కస్తూరి రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి ఆకుమర్తి బేబీ రాణి మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది
