Listen to this article

(జనం న్యూస్ చంటి జూన్ 20)

సిద్దిపేట జిల్లా : దౌల్తాబాద్ మండల కేంద్రంలోని సూరంపల్లి గ్రామంలో కుమ్మరి కుంట. పల్లె ప్రకృతిలో ప్రమాదకరంగా మారిన ట్రాన్స్ఫార్మర్ రెండు రోజులకు క్రితం ముబారస్పూర్ గ్రామానికి చెందిన జక్కుల కిష్టయ్య ఎద్దు విద్యుత్ ట్రాన్స్ఫారం వల్ల చనిపోవడం జరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకుని వెంబడే పల్లె ప్రకృతిలో ఉన్న అటువంటి ట్రాన్స్ఫారం. పై అధికారులు స్పందించి. మరమ్మతులు చేసి వెంటనే అక్కడి నుంచి మార్చి లేదా ఉన్న దానినైనా హైటు లేపి ప్రమాదం జరగకుండా చూడాలని గ్రామ ప్రజలు కోరడం జరిగింది.