

జనం న్యూస్ 21 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు జిల్లా సైనిక సంక్షేమ అధికారి కార్యాలయము, విజయనగరం ఆధ్వర్యంలో మాజీ సైనికులచే యోగాంధ్ర కార్యక్రమము స్థానిక రెడ్ క్రాస్ సొసైటీ లో నిర్వహించారు సుమారు 30 మంది పాల్గొన్న ఈ ప్రోగ్రామ్ లో యోగా గురువు శ్రీ శివ సుందర రావు, శ్రీ రాజేశ్వర రావు మరియు జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.-జిల్లా సైనిక సంక్షేమ అధికారి విజయనగరం.