Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 21 రిపోర్టర్ సలికినీడి నాగు

యోగ దినోత్సవానికి వేదికైనా చిలకలూరిపేట పట్టణం

సందడి, వాతావరణం లో యోగ చేసిన చిలకలూరిపేట కూటమి నాయకులు
కార్యకర్తలు మరియు యువత,సీనియర్ సిటీజన్స్ పాల్గొన్నారు

పురపాలక సంఘం నుంచి యోగ లో పాల్గొన్నా చైర్మన్ షేక్ రఫాని, మున్సిపల్ కమిషనర్ హరిబాబు,కౌన్సిలర్ లు, అన్ని శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు స్థానిక రైతు బజార్ వద్ద నుంచి మోర్ షాపింగ్ మాల్ వరకు యోగాసనాలు వేసిన ప్రముఖులు యోగ ప్రక్రియ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ను యోగాసనాలు అనంతరం వివరించి న యోగాపన్యాసుకులు మరియు కూటమి నాయకులు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పవన్ కుమార్ గాంధీ ప్రధాన కార్యదర్శి సింగరేసు పోలయ్య మాజీ జిల్లా అధ్యక్షులు పోట్రు పూర్ణచందర్రావు నియోజకవర్గ కన్వీనర్ తాటిపర్తి జయరామిరెడ్డి మల్లెల శివ నాగేశ్వరరావు జిల్లా కార్యదర్శి కస్తూరి వెంకటేశ్వర్లు ఓ బి సి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదిమూలం గురుస్వామి రూరల్ మండల మాజీ అధ్యక్షులు గోరంట్ల పిచ్చయ్య నాదెండ్ల మండల మాజీ అధ్యక్షులు శివ కోటిరెడ్డి జిల్లా కో కన్వీనర్ బండారు నాగరాజు చిలకలూరిపేట కార్యదర్శి మాచర్ల శ్రీనివాసరావు మీడియా ఇంచార్జ్ రావికింది రామకృష్ణ బిజెపి నాయకులు భాస్కరరావు చిలకలూరిపేట పట్టణ కార్యదర్శి హనుమాన్ సింగ్ స్టేట్ బీజేవైఎం నాయకుడు పులిగుజ్జు మహేష్ తదితరులు పాల్గొన్నారు