Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నందు గల మహాత్మ జ్యోతి బాఫులే బి సి గురుకుల పాఠశాల, నందలూరుకు చెందిన ముగ్గురు 10 వ తరగతి పూర్తి అయిన విద్యార్థినులు ట్రిపుల్ ఐ టి కి ఎంపిక అయ్యారని పాఠశాల ప్రిన్సిపాల్ నాగేశ్వరి ప్రకటనలో తెలిపారు. పదవ తరగతి విద్యార్థినులు అయినటువంటి వెంకట శైలజ మరియు ప్రణవిలు ఆర్కే వ్యాలీ కి ఎంపిక కాగా కాశి విశాలాక్షి నూజివీడుకు ఎంపిక అయ్యారు. ఈ సంవత్సరం ముగ్గురు విద్యార్థినులు ట్రిపుల్ ఐ టి కి ఎంపిక అయినందుకు పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు