Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం జూన్ 25.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తర్లుపాడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మండలంలోని కారుమాను పల్లి కి చెందిన మురారి వెంకటేశ్వర్లు రెండవ సారి ఎన్నికయ్యారు..తన పై నమ్మకంతో అవకాశం కల్పించిన నియోజక వర్గ వైఎస్ఆర్సీపీ ఇన్చార్జి,మాజీ ఎంఎల్ఏ అన్నా రాంబాబు,జిల్లా పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వై వి సుబ్బారెడ్డి ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాజీ శాసనసభ్యులు జంకే వెంకట రెడ్డి కె.పి నాగార్జున రెడ్డి ఉడుముల శ్రీనివాస్ రెడ్డి ఆయన ధన్య వాదములు తెలిపారు…_